|
|
| |
| |
 |
 |
Activities
for Better Society
Pawanism Media did it ..So ,Its time for you to do some thing for the
people in need around you.. |
 |
|
|
 |
About us
Pawanism Media
Intrested people contact them to
take your part in our Media
Contact : +91 9550233669
|
 |
|
|
|
|
|
|
|
|
THOUGHTS TO MAKE YOU THINK AND FEEL |
|
|
|
|
These inspiration quotes have been written by our content writer Mr. Praveen to share his thoughts with you. Hope these lines will inspire you.....
|
|
|
|
|
"శ్రమించు నీ కోసం .. ఉద్యమించు నీ వాళ్ళ కోసం "
|
|
|
|
|
"మూడో కన్ను శివుడికే కాదు , నీకు కూడా ఉంది , కాని అది మనసు రూపం లో ఉంది ..ఆ మనసుతో శివుడు మూడో కన్ను తెరిచేలా చేయకు " |
|
|
|
| "మాట్లాడితే మాటల్లో ఒక భావం ఉండాలి , మనిషిగా నీకొక స్వభావం ఉండాలి .. ఏది లేకపోతే మనుషులకి దూరంగా ఉండడం మంచిది " |
|
|
|
| "అర్థం ఉన్న చోట సహనం ఉంటుంది .. అర్థం లేని చోట అసహనం మిగులుతుంది " |
|
|
|
| "ఆరోగ్యంగా లేని వాడికి ధనం ఉండి ఎం లాభం ...మానవత్వం లేని వాడు మనిషిగా పుట్టి ఎం లాభం " |
|
|
|
| "నీ దేశాన్ని నిందించే ముందు అదే దేశం లో నువ్వు కూడా ఉన్నావని మరచిపోకు " |
|
|
|
| "ఒక మనిషికి పరాయివాడు అనుకొని మంచి చేస్తే అది సాయం అవుతుంది ... అదే మనిషి నీ వాడు అనుకొని మంచి చేస్తే న్యాయం అవుతుంది ..కాని ఏదో ఒకటి చెయ్యి " |
|
|
|
| "అసలైన చరిత్ర అంటే నువ్వు రాసుకొనేది కాదు , నీ గురించి ఇంకొకడికి రాయాలనిపించేలా చేసేది " |
|
|
|
| "నీ పెదవుల మధ్య ఉదయించే పదముల ఒరవడి బలపడాలంటే.. ఆ పదముల సమూహానికి ఒక అర్థం ఉండాలి " |
|
|
|
| "నీ శక్తికి మించిన దానిపై ఆశ పడకు ..ఎందుకంటే ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి ..లేకపోతే చివరికి బాధపడక తప్పదు " |
|
|
|
| "నవ్వు ఆరోగ్యానికి మంచిది కదా అని ఎదుటి వాణ్ని బాధపెట్టి నవ్వుకోకు..అలా చేస్తే డో ఒక రోజు నువ్వు కూడా నవ్వులపాలవుతావ్ అని మరచిపోకు " |
|
|
|
| "ఒంటరి తనం , అంటురానితనం ఒకటి కాదు ..అందుకే ఒంటరిగా ఉన్నవాడిని చేతనైతే మాట్లాడించు ...కాని మరింత ఒంటరిని చేయకు " |
|
|
|
| "ఎదుటి వాడి మాటలను వీలైతే అర్థం చేసుకో...అంతే కాని నానార్థాల కోసం వెతకకు ..అలా చేస్తే అది అర్థం లేనితనం అవుతుంది " |
|
|
|
|
|
| |
|
|
|